ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్‌కు వైఎస్‌ జగన్ అభినందనలు | Ys Jagan Congratulates Archery Player Dheeraj | Sakshi
Sakshi News home page

ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్‌కు వైఎస్‌ జగన్ అభినందనలు

Nov 14 2025 8:45 PM | Updated on Nov 14 2025 9:27 PM

Ys Jagan Congratulates Archery Player Dheeraj

సాక్షి, తాడేపల్లి: ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 2025 ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో బంగారు పతకం సాధించటంపై వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ధీరజ్ విజయం అందరికీ గర్వకారణమని.. భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement