Sakshi News home page

Watch Live: విజన్‌ విశాఖ సదస్సులో సీఎం జగన్‌

Published Tue, Mar 5 2024 10:04 AM

Vision Visakha: CM YS Jagan In Visakhar Tour - Sakshi

1:30PM, Mar 5th, 2024

యువతకు భవిత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌

  • పీఎం పాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్న సీఎం జగన్‌
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఉపాధి, సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం
     

11:30AM, Mar 5th, 2024

ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్‌

  • వైజాగ్‌ నగరం అభివృద్ధి చెందుతోంది
  • వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
  • హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌ అభివృద్ధి చెందుతుంది
  • రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయాం
  • దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి
  • ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉంది
  • అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళ్తోంది
  • రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకం
  • గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
  • ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది
  • కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయి
  • ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం
  • డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నాం
  • ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది
  • సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం
  • ఏపీలో నిరుద్యోగం తగ్గింది.. ఉపాధి అవకాశాలు పెరిగాయి
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయి
  • స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి
  • స్వయం సహాయక బృందాల పెండింగ్‌ రుణాలను మాఫీ చేశాం
  • బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి
  • కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి
  • ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయి
  • నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే అభివృద్ధి చెందదు
  • స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి
  • విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది
  • అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదు
  • అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతోంది
  • అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు కావాలి
  • విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నాం
  • విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మిస్తున్నాం
  • విశాఖను ఎకనామిక్‌ గ్రోత్‌ ఇంజిన్‌లా మారుస్తాం

  • రాడిసన్ బ్లూ హోటల్ లో విజన్ విశాఖ సదస్సు
  • 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం
  • అనంతరం యువతతో భేటీ కానున్న సీఎం
  • వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం
  • జీవీఎంసీ వీఎంఆర్డీఏకి చెందిన దాదాపు రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం జగన్
  • స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే భవిత కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం జగన్ 
  • మధురవాడ వీ కన్వెన్షన్ సెంటర్‌లో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ
  • పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థుల తో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
  • ముడసర్లోవలో జీవీఎంసీ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
  • 10 కోట్ల వ్యయంతో విశాఖలో నిర్మించనున్న టర్టెల్‌ పార్క్‌  నిర్మాణ పనులకు సీఎం చేతుల మీదుగా శ్రీకారం
  • వెంకోజిపాలెం నుంచి మారియట్ హోటల్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం
  • కణితిబ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మధురవాడకు మంచినీటి సరఫరా పథకంకి శంకుస్థాపన చేయనున్న సీఎం
  • అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేయనున్న సీఎం జగన్‌

Advertisement

What’s your opinion

Advertisement