జైల్లో వల్లభనేని వంశీకి అస్వస్థత | Vijayawada: Vallabhaneni Vamsi Illness In Jail | Sakshi
Sakshi News home page

జైల్లో వల్లభనేని వంశీకి అస్వస్థత

May 3 2025 8:48 PM | Updated on May 3 2025 9:22 PM

Vijayawada: Vallabhaneni Vamsi Illness In Jail

సాక్షి, విజయవాడ: జైలులో వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి జైలు సిబ్బంది తీసుకొచ్చారు. గుండె సంబంధిత టెస్టులతో పాటు, బ్లడ్ టెస్ట్‌లను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేశారు. వైద్య పరీక్షల అనంతరం జిల్లా జైలుకు తరలించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement