పుత్తూరు విషాదం.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య | Tragedy In Krishna Nagar Puttur | Sakshi
Sakshi News home page

పుత్తూరు విషాదం.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

Feb 7 2026 9:06 PM | Updated on Feb 7 2026 9:16 PM

Tragedy In Krishna Nagar Puttur

సాక్షి, తిరుపతి జిల్లా: పుత్తూరులోని కృష్ణా నగర్‌లో విషాదం జరిగింది.  ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు.. మృతురాలిని పద్మజగా గుర్తించారు పోలిసులు. 8 ఏళ్ల క్రితం శివ అనే వ్యక్తిని పద్మజ ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement