టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

top10 telugu latest news evening headlines 28th November 2022 - Sakshi

1. రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా?: సుప్రీం కోర్టు 
అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి

2. అమరావతి రాజధాని కేసు: హైకోర్టు ఆదేశాల్లో సుప్రీం స్టే విధించిన అంశాలివే
కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఏపీ ప్రభుత్వానికి ఇవాళ (సోమవారం) భారీ ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే.  
పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి

3. వికేంద్రీకరణే మా విధానం: నాడు అసెంబ్లీలో సీఎం జగన్‌ 
అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరిగాయి. ఇదే అంశంపై మార్చి 24, 2022న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుస్పష్టంగా తమ ప్రభుత్వ విధానాన్ని శాసనసభ ముందుంచారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి

4. వరంగల్‌లో వైఎస్‌ షర్మిల అరెస్ట్‌
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను వరంగల్‌లో అరెస్ట్‌ చేశారు. ఈరోజు(సోమవారం) షర్మిల చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో ..
పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి

5. ఏపీ పోలీసు శాఖలో నోటిఫికేషన్‌ రిలీజ్‌.. రాత పరీక్ష ఎప్పుడంటే?
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ అందించింది. పోలీసుశాఖలో భారీ సంఖ్యలో నియామకాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి

6. ‘నా ఇమేజ్‌ను పాడు చేసేందుకు వేల కోట్ల ఖర్చు! ప్రజలు మాత్రం..’
తనపై జరిగే వ్యక్తిగత దాడులు.. తాను సరైన మార్గంలోనే పయనిస్తున్నాయనే విషయాన్ని చెప్తున్నాయని అంటున్నారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ. 
పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి

7. చరిత్ర సృష్టించిన రుతురాజ్.. 7 బంతుల్లో 7 సిక్స్‌లు! ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
టీమిండియా యువ ఆటగాడు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రుత్‌రాజ్‌ ఏకంగా ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి

8. కొలీజియంపై న్యాయ మంత్రి పదునైన వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన సుప్రీం
సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని, అనర్హులను న్యాయమూర్తులుగా నియమిస్తున్నారని,  న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలు నడుస్తున్నాయని పదునైన వ్యాఖ్యలు చేశారు కేంద్ర న్యాయశాఖ మంత్రి..
పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి

9. ఉప్పెన డైరెక్టర్‌తో రామ్‌చరణ్.. మేకర్స్ అఫీషియల్ ట్వీట్
మెగాస్టార్‌ తనయుడు రామ్‌ చరణ్‌ తదుపరి చిత్రంపై లేటేస్ట్‌ అప్‌ డేట్‌ వచ్చేసింది. దీనిపై అభిమానుల నిరీక్షణకు  తెరపడింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి

10. రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం!
ప్రభుత్వ వాహనాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రభుత్వ పాత వెహికల్స్‌ను స్క్రాప్‌గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top