టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published Tue, Nov 1 2022 5:03 PM

top10 telugu latest news evening headlines 1st November 2022 - Sakshi

1. హైకోర్టులో అమరావతి పాదయాత్రకు చుక్కెదురు
ఏపీ హైకోర్టులో అమరావతి పాదయాత్రకు చుక్కెదురైంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. షరుతులకు లోబడే పాదయాత్ర జరగాలని స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల ఘర్షణ
మునుగోడు రణరంగంగా మారింది. ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మునుగోడు ఉప ఎన్నిక: ఈసీ క్లియరెన్స్‌తో రాజగోపాల్‌రెడ్డికి బిగ్‌ రిలీఫ్‌
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట దక్కింది. రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన ఫిర్యాదులకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌-2022 అవార్డుల ప్రదానం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్‌ జీవిత సాఫల్య, వైఎస్సార్‌ సాఫల్య–2022’ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. సుప్రీంకోర్టులో అమరావతి కేసు.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
అమరావతి రాజధాని కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు. లలిత్‌ తెలిపారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. చైనా టాప్‌ ట్రెండింగ్‌లో బప్పీలహరి సాంగ్‌ .. ఫ్రస్ట్రేషన్‌లోనే తెగ వైరల్‌ చేస్తున్నారు
కరోనా కట్టడి పేరుతో కఠిన ఆంక్షలు.. తీరా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే టైంకి కొత్త వేరియెంట్ కేసులు.. ఆపై మళ్లీ ఆంక్షల విధింపు.చైనాలో గత రెండేళ్లుగా ఇదే రిపీట్‌ అవుతోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే చురకలు.. ఆ సీఎం మామూలోడు కాదు!
అధికార పార్టీ నేతలపై విపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేయడం సహజమే. కానీ, ప్రశంసలు కురిపించుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. 45వేల ఉద్యోగులు కావాలి.. అంతా మహిళలే.. ఎక్కడంటే!
భారత్‌లో ఐఫోన్ తయారీని పెంచేందుకు టాటా గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం తమిళనాడులోని తన ప్లాంట్‌లో వేలాది సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. T20 WC 2022 ENG Vs NZ: అంచనాలు తలకిందులైన వేళ..
క్రికెట్‌లో విశ్లేషణ ఈరోజుల్లో కామన్‌గా మారిపోయింది. మ్యాచ్‌కు ముందు ఎవరు జట్టులో ఉంటే బాగుంటుంది.. బౌలింగ్‌, బ్యాటింగ్‌ కాంబినేషన్‌ ఏంటి.. జట్టు కూర్పు ఎలా ఉండాలి..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌కు ఆతిథ్యం ఇచ్చిన చిరు
బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరు నివాసంలోనే ఓవెన్‌కు అతిథ్యం ఇచ్చారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
 
Advertisement