Top News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

top10 telugu latest news evening headlines 11th July 2022 - Sakshi

1. గృహ నిర్మాణాల వనరులపై దృష్టి సారించండి: సీఎం జగన్‌
గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టిసారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఏపీ: సత్యకుమార్‌ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్‌
 ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము వైఎ‍స్సార్‌సీపీని కోరలేదంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం ఖండించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. బుల్లెట్‌ అర ఇంచే ఉంటుంది.. గుండెల్లో దిగితే తెలుస్తుంది: కేసీఆర్‌కు ఈటల చురకలు
సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. New Parliament Building: రోమాలు నిక్కబొడిచేలా.. నాలుగు సింహాల చిహ్నం
దేశంలో కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ భవన నిర్మాణాన్ని చేపట్టింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. 'క్యూట్‌'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్‌.. ఇందులో నిజమెంత?
విమాన టికెట్‌లోనే ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ ఫీ, యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీ అంటూ వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌ సవాల్‌.. స్వీకరించిన బండి సంజయ్‌, ఉత్తమ్‌
తెలంగాణలో ఒక్కసారిగా ముందస్తు ఎన్నికల హీట్‌ పెరిగింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బ్రిటన్‌ పీఎం రేసులో భారత సంతతి రిషి.. పాత వీడియోతో విమర్శలు
భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ పొలిటీషియన్‌ రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నారు. పీపుల్స్‌ ఛాయిస్‌గా ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. మ్యాచ్​ మధ్యలో కరోనాగా నిర్ధారణ.. బెంబేలెత్తిపోతున్న ఆటగాళ్లు
శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Liger Movie: మాస్‌ స్టెప్పులతో విజయ్ దేవరకొండ డ్యాన్స్‌..
టాలీవుడ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లైగర్. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఇండియన్‌ బిజినెస్‌ ఉమెన్‌గా 2022 బార్బీ: తొలిసారి సరికొత్తగా
కాలానుగుణంగా,  ప్రమాణాలకు అనుగుణంగా  మారుతూ వస్తున్న బార్బీ బొమ్మలు తాజాగా మరో కొత్త రూపును సంతరించుకున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top