వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడి | TDP Goons Attack YSRCP Activists In Ponnuru Guntur District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడి

Apr 5 2026 6:34 PM | Updated on Apr 5 2026 6:34 PM

TDP Goons Attack YSRCP Activists In Ponnuru Guntur District

గుంటూరు: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరులో టీడీపీ గూండాలు బరితెగించి మరీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. పొన్నూరు 13వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మనోహర్‌, వెంకటరత్నంలపై కర్రలు, రాడ్లతో  దాడులకు దిగారు. 

ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వెంకటరత్నం, మనోహర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  రోజు వ్యవధిలో వారిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం రెండోసారి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement