నేటి నుంచి వేసవి సెలవులు | Summer Holidays For Govt Junior Colleges And Schools From Today In AP, Check Reopening Date Inside | Sakshi
Sakshi News home page

AP Schools Summer Holidays: నేటి నుంచి వేసవి సెలవులు

Apr 24 2025 4:58 AM | Updated on Apr 24 2025 10:40 AM

Summer Holidays for govt junior colleges and schools from today in AP

కాలేజీలు జూన్‌ 2న.. స్కూళ్లు 12న పునః ప్రారంభం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కాను­న్నాయి. షెడ్యూల్‌ ప్రకారం విద్యా సంవత్సరం ముగియడంతో వేసవి సెల­వులు ప్రకటించారు. జూనియర్‌ కాలే­జీలు జూన్‌ 2న, పాఠశాలలు జూన్‌ 12న పునఃప్రారంభం అవుతాయి. అయితే, అన్ని యాజమాన్య పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్‌ 6న విధుల్లో చేరాలని విద్యా శాఖ ఆదేశించింది.  

Advertisement
 
Advertisement
Advertisement