తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు | Sri Krishnashtami Celebrations In Telugu States | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Sep 7 2023 8:56 AM | Updated on Sep 7 2023 11:14 AM

Sri Krishnashtami Celebrations In Telugu States - Sakshi

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి.

సాక్షి, తిరుపతి/హైదరాబాద్‌: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఇస్కాన్‌ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌ హరేకృష్ణ గోల్డెన్‌ టెంపుల్‌కు భక్తులు పొటెత్తారు

తిరుపతి  ఇస్కాన్‌ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తున్నారు. తెల్లవారు జామున నుంచే ఇస్కాన్ మందిరానికి భక్తులు తరలి వస్తున్నారు.
చదవండి: విశిష్టుడు, సర్వలోకహితుడైన "కృష్ణుడు" ధర్మపక్షపాతి

Advertisement
 
Advertisement
Advertisement