ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకాంబరీదేవి ఉత్సవాలు | Shakambaridevi Festivities Ended With Poornahuti On Indrakeeladri | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకాంబరీదేవి ఉత్సవాలు

Jul 24 2021 1:15 PM | Updated on Jul 24 2021 1:32 PM

Shakambaridevi Festivities Ended With Poornahuti On Indrakeeladri - Sakshi

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో శాకాంబరీదేవి ఉత్సవాలు ముగిశాయి. మూడ్రోజులపాటు కూరగాయలు, పండ్ల అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. శాకాంబరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను మంత్రులు బొత్స, కొడాలి నాని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement