సీఎం జగన్‌తో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ | Sajjala Ramakrishna Reddy Meets CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ

Apr 9 2022 1:52 PM | Updated on Apr 9 2022 3:13 PM

Sajjala Ramakrishna Reddy Meets CM YS Jagan - Sakshi

ఫైల్‌ ఫోటో

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సీఎంతో సమావేశమైన సజ్జల.. శనివారం మరోసారి భేటీ అయ్యారు. మంత్రి వర్గ విస్తరణపై సీఎంతో చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ నిర్ణయం అంతా సీఎందే అని సజ్జల ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement