నేడు మంగళగిరికి రాష్ట్రపతి రాక | President Droupadi Murmu Visit To Aiims Mangalagiri On December 17th | Sakshi
Sakshi News home page

నేడు మంగళగిరికి రాష్ట్రపతి రాక

Dec 17 2024 5:51 AM | Updated on Dec 17 2024 5:52 AM

President Droupadi Murmu Visit To Aiims Mangalagiri On December 17th

సాక్షి, అమరావతి/మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌లో మంగళవారం నిర్వహించే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, సీఎం చంద్రబాబు తదితరులు హాజరవుతారని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మాధభానందకర్‌ చెప్పారు. ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేస్తారని తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement