Photo Feature: అబ్బురపరచిన సంధ్యారాగం | Photo Feature Mesmerizing Sunset Rajavommangi Visakhapatnam | Sakshi
Sakshi News home page

Photo Feature: అబ్బురపరచిన సంధ్యారాగం

Jun 22 2022 5:39 PM | Updated on Jun 23 2022 8:05 AM

Photo Feature Mesmerizing Sunset Rajavommangi Visakhapatnam - Sakshi

అక్కడ కారుమబ్బులను చీల్చుకుంటూ కాసేపు వలయాకారంలో ఆకాశాన్ని ఎరుపెక్కించి తిరిగి 6–38 నిముషాలకు అదృశ్యమయ్యాడు.

మంగళవారం సాయంత్రం సూర్యుడు పడమటి వైపు వాలుతూ రాజవొమ్మంగిలో కనువిందు చేశాడు. అక్కడ కారుమబ్బులను చీల్చుకుంటూ కాసేపు వలయాకారంలో ఆకాశాన్ని ఎరుపెక్కించి తిరిగి 6–38 నిముషాలకు అదృశ్యమయ్యాడు. ఈ దృశ్యం స్థానికులను అబ్బురపరచగా, కొంత మంది తమ సెల్‌ఫోన్లలో బంధించారు.     
– రాజవొమ్మంగి

Advertisement
 
Advertisement
Advertisement