మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం

Oxygen Cylinder Blast In Madanapalle In Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. టర్ఫ్‌పెర్ల్‌ అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
చదవండి: వామ్మో.. బంధువులని చేరదీస్తే ఎంత పనిచేశారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top