నీట్‌ అర్హుల జాబితా | NEET eligible list likely to be announced in three to four days | Sakshi
Sakshi News home page

నీట్‌ అర్హుల జాబితా

Jul 22 2026 5:29 AM | Updated on Jul 22 2026 5:33 AM

NEET eligible list likely to be announced in three to four days

సాక్షి, అమరావతి: నీట్‌ యూజీ–2026 రాష్ట్ర అర్హుల జాబితాను మూడు, నాలుగు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఏటా నీట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత హెల్త్‌ యూనివర్సిటీ ప్రతినిధి ఢిల్లీ వెళ్లి నీట్‌ అర్హుల జాబితాతో కూడిన హార్డ్‌ డిస్క్ ను తీసుకువస్తారు. కానీ, ఈ ఏడాది నుంచి రాష్ట్రాల వారీగా అర్హుల జాబితాను మూడు, నాలుగు రోజుల్లో వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని వర్సిటీ అధికారులకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement