సచివాలయ వ్యవస్థ ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది | Minister Peddireddy RamachandrareddY comments On Sachivalay System | Sakshi
Sakshi News home page

సచివాలయ వ్యవస్థ ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది

Aug 3 2021 8:55 PM | Updated on Aug 3 2021 8:59 PM

Minister Peddireddy RamachandrareddY comments On Sachivalay System - Sakshi

సాక్షి, చిత్తూరు: సచివాలయ వ్యవస్థ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'కుప్పం వాసులకు సాగు, తాగునీరు అందించి తీరుతాం.రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబు, ఎల్లోమీడియాకు కనిపించట్లేదా. చంద్రబాబు డైరెక్షన్‌లో ఎల్లోమీడియా పనిచేస్తోంది.' అని పెద్దిరెడ్డి తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement