జేసీ ప్రభాకర్‌ రెడ్డి కండకావరం.. మహిళా అధికారిణికి వేలు చూపుతూ! | JC Prabhakar Reddy warns female officer | Sakshi
Sakshi News home page

జేసీ ప్రభాకర్‌ రెడ్డి కండకావరం.. మహిళా అధికారిణికి వేలు చూపుతూ!

Sep 21 2026 6:17 PM | Updated on Sep 21 2026 7:10 PM

JC Prabhakar Reddy warns female officer

సాక్షి, తాడిపత్రి: జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తన కండ కావరాన్ని చూపించారు. మహిళ అధికారిని అని చూడకుండా వేలు చూపిస్తూ హెచ్చరించారు. తాడిపత్రిలో  రిజిస్ట్రేషన్‌ డీఐజీ ఆఫీసు దగ్గర జేసీ హల్‌చల్‌  చేస్తూ డీఐజీ విజయలక్ష్మికి వేలు చూపిస్తూ పబ్లిక్‌గా వార్నింగ్‌ ఇచ్చారు.  తాడిపత్రి లో 22ఏ నిషేదిత భూములను అధికారు రిజిస్ట్రర్ చేశారు. ఈ నేపథ్యంలో సబ్‌ రిజస్ట్రార్‌ భారీ అవినీతికి పాల్పడుతున్నారని జేసీ ఓవర్ యాక్షన్ చేశారు.


ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల జులం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement