‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన | Jagananne Maa Bhavishyathu 7th Day Campaign | Sakshi
Sakshi News home page

‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన

Apr 14 2023 5:29 PM | Updated on Apr 14 2023 8:26 PM

Jagananne Maa Bhavishyathu 7th Day Campaign - Sakshi

తాడేపల్లి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం ఏడోరోజు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రతి ఇంటా విశ్వాసం వ్యక్తమైంది.  

ఈ కార్యక్రమం ఏడో రోజు ముగిసే సమయానికి 55 లక్షల కుటుంబాల సర్వే పూర్తి కాగా, జగన్‌ ప్రభుత్వానికి మద్దతుగా 45లక్షలకు పైగా మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement