ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌ను కళాశాలల విద్యాశాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్‌ను నియమించారు. పర్యాటక కార్పొరేషన్ ఎండీగా ఎస్ సత్యనారాయణ, ఎంఐజి ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్‌గా బసంత్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.
చదవండి: 181 మంది ఎస్‌ఐలకు సీఐలుగా పదోన్నతి
ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు