విదేశీ యువతుల వలపు వల.. యువకుడికి దేహశుద్ధి | Foreign women thrash cab driver | Sakshi
Sakshi News home page

విదేశీ యువతుల వలపు వల.. యువకుడికి దేహశుద్ధి

Jun 16 2026 7:27 AM | Updated on Jun 16 2026 12:24 PM

Foreign women thrash cab driver

సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా వెబ్‌సైట్ ద్వారా యువకులకు వల వేస్తున్న విదేశీ యువతుల వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. మధురవాడ, పెదవాల్తేరు సహా పలు ప్రాంతాల్లో విదేశీ యువతులన్నట్లు వైబ్‌సైట్‌లో ఫోటోలు ఉంచారు. ఇది తెలుసుకున్న ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఆ ప్రాంతానికి వెళ్లాడు. అయితే అక్కడ ఏదో వివాదం తలెత్తడంతో విదేశీ యువతులు సదరు క్యాబ్‌ డ్రైవర్‌ను చితకబాదారు. దీంతో క్యాబ్‌డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి యువతులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement