విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకకు అంతరాయం

Disruption of trains on Visakha Vijayawada route - Sakshi

సాక్షి, విజయవాడ:  ఏపీలో ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. సోమవారం ఈ అంతరాయం ఏర్పడింది. 

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో గూడ్స్‌ పట్టాలు తప్పించింది. దీంతో పిఠాపురంలో యశ్వంత్‌పూర్‌, రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top