పురోహితులకు పెరిగిన డిమాండ్‌

Demand For Priests Increased In Panchayat Elections - Sakshi

గుత్తి రూరల్‌: శుక్ర మౌఢ్యమి, గురు మౌఢ్యమితో శుభకార్యాలేవీ జరగడం లేదు. దీంతో పురోహితులను పలకరించేవారు కరువయ్యారు. ఇలాంటి తరుణంలోనే ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడం పురోహితులకు కలిసి వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తాము ఏ సమయంలో నామినేషన్‌ దాఖలు చేస్తే గెలుపు సులువవుతుందో తెలపాలంటూ పురోహితుల వద్దకు పరుగు తీస్తున్నారు. పనిలో పనిగా తమ జాతకం ఎలా ఉంటుందో తెలపాలంటూ ప్రాధేయపడుతున్నారు. (చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణానికి శ్రీకారం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top