New Covid Positive Cases In AP | 402 New Corona Cases In Andhra Pradesh Last 24 hours - Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు

Dec 22 2020 6:54 PM | Updated on Dec 22 2020 7:32 PM

Coronavirus: 402 New Positive Cases Registered In Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,425నమూనాలు పరీక్షించగా 402 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య8,79,339కు చేరింది. కొత్తగా నలుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య7,082 కి చేరింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 412  మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,978 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement