డాన్సింగ్‌ విత్‌ డ్రీమ్స్‌ కవితా సంకలనాన్ని విడుదల చేసిన సీఎం జగన్‌

CM YS Jagan Releases Book On Dancing With Dreams - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ రాసిన డాన్సింగ్‌ విత్‌ డ్రీమ్స్‌ కవితా సంకలనాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విడుదల చేశారు. ఈ పుస్తకాన్నితాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్‌ విడుదల చేశారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ సాహిత్యాభిమానాన్ని ప్రత్యేకంగా సీఎం అభినందించారు. ఈ సందర్భంగా తన కవితా సంకలనంలోని ఒక పెయింటింగ్‌ను సీఎంకు చీఫ్‌ సెక్రటరీ బహుకరించారు. ఈ కార్యక్రమంలో  పుస్తక ప్రచురణకర్త రామ్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

చదవండి:
ఏపీకి పార్లమెంట్‌ కమిటీ ప్రశంసలు
‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top