ప్రజలకు సీఎం జగన్‌ దసరా శుభాకాంక్షలు

CM YS Jagan Mohan Reddy Dussehra Wishes All Telugu People - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top