
కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లు క్షేత్రస్థాయిలోనే ఎమ్మెల్యేలు ఉండాలన్నారు.
సాక్షి, అమరావతి: కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లు క్షేత్రస్థాయిలోనే ఎమ్మెల్యేలు ఉండాలన్నారు. ఎమ్మెల్యేలతో త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..