శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ‘బుల్లెట్ల’ కలకలం | Bullets Found And Seized By Police At Srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ‘బుల్లెట్ల’ కలకలం

Jun 23 2025 3:29 PM | Updated on Jun 23 2025 5:17 PM

Bullets Found And Seized By Police At Srisailam

నంద్యాల జిల్లా: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో గన్‌లో ఉపయోగించే బుల్లెట్ల కలకలం రేగింది. శ్రీశైలంలోని వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్‌పై 13 బుల్లెట్లు లభించాయి.  ఇందులో 9 పెద్ద సైజు బుల్లెట్లు ఉండగా, 4 చిన్న సైజూ బుల్లెట్లు ఉన్నాయి. పారిశుధ్య కార్మికులు కంట పడటంతో పోలీసులకు సమాచారం అందించారు.  

వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్ఎల్ఆర్ గన్‌లో వాడే బుల్లెట్లగా అనుమానిస్తున్నారు పోలీసుల. అయితే ఈ బుల్లెట్లు శ్రీశైలం టెంపుల్‌ వద్దకు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement