తేనెటీగల దాడిలో ఉపాధి హామీ కూలీలకు గాయాలు | Bee Attack on Employment Guarantee Workers In Kakinada District | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడిలో ఉపాధి హామీ కూలీలకు గాయాలు

Apr 16 2026 9:04 PM | Updated on Apr 16 2026 9:06 PM

Bee Attack on Employment Guarantee Workers In Kakinada District

కాకినాడ: జిల్లాలోని పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఉపాధి కూలీలపై తేనేటీగల దాడి చేసిన ఘటనలో ఐదుగురికి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. 

ఈ తేనెటీగల దాడిలో మొత్తం 24 మందికి గాయపడ్డారు. అందులో 19 మందికి స్వల్పంగా గాయపడగా, ఐదుగురి తేనెటీగల దాడి బారిన పడ్డారు. స్వల్పంగా గాయపడిన వారికి సామాజిక కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తుండగా, తీవ్రంగా గాయపడిన ఐదుగుర్ని మాత్రం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement