Covid - 19 Update : AP New 2,345 Corona Cases Recorded In 24 Hours - Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 2,345 కరోనా కేసులు

Jul 16 2021 5:49 PM | Updated on Jul 16 2021 7:44 PM

Ap: New Corona Virus Positive Cases Report Health Bulletin - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,345 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా 3,001 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ కాగా ఇప్పటి వరకు  రాష్ట్రంలో 18,93,604 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి మొత్తం 13,097 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,854 మంది యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2,33,96,437 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement