తాడేపల్లి: స్థానిక ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది. 32 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంతకుముందు రెండు జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితాలో 22 మున్సిపాలిటీ స్థానాలు, 10 నగర పంచాయితీ స్థానాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా వివరాలు ఉన్నాయి.
మూడో జాబితాలోని మున్సిపాలిటీల అభ్యర్థులు
1. పార్వతీపురం: సంగంరెడ్డి లక్ష్మీపార్వతి
2. పిఠాపురం: పెదపాటి రాజేష్
3. నరసాపురం: కావలి రమాసీత
4. మార్కాపురం: డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ
5. చిలకలూరిపేట: షేక్ కరీమూన్
6. మాచర్ల: షేక్ సుల్తానా
7. పిడుగురాళ్ల: షేక్ అబ్దుల్లా
8. సత్తెనపల్లి: షేక్ నాగూర్ మీరాన్
9. వినుకొండ: పఠాన్ సలేహా ఖాన్
10. రేపల్లె: చిమట లక్ష్మి
11. వెంకటగిరి: బొలిగాల దీవన
12. ఆత్మకూరు (నెల్లూరు): అల్లారెడ్డి ఇందుమతి
13. రాజంపేట: గండికోట రేష్మా
14. రాయచోటి: జిన్నా షరీఫ్
15. ఆళ్లగడ్డ: కె. షరీఫా బీ
16. నందికొట్కూరు: షేక్ ఫాతిమాబీ
17. గుంతకల్లు: గాది లింగేశ్వరబాబు
18. రాయదుర్గం: పొరెళ్ల శివకుమార్
19. తాడిపత్రి: ఫయాజ్ బాషా
20. ధర్మవరం: కాచెర్ల ఆంజనేయులు
21. కదిరి: అత్తార్ పర్వీన్
22. నగరి: ఈవీ బాలకృష్ణన్
నగర పంచాయతీల అభ్యర్థులు
23. నెల్లిమర్ల: సముద్రప్పు రామారావు
24. ఆకివీడు: మన్నె లలితాదేవి
25. తిరువూరు: పరస శ్రీనివాసరావు
26. దాచేపల్లి: కొప్పుల రవికుమార్
27. ఎర్రగుంట్ల: ప్రొద్దుటూరు సుజాత
28. ఆత్మకూరు (కర్నూలు): డాక్టర్ ఎ. ప్రియాంక బాయి
29. గూడూరు (కర్నూలు): ఎల్. పద్మావతి
30. మడకశిర: ఈ. ఓంకార్
31. పెనుకొండ: వాల్మీకి కె. శ్రీనివాసులు
32. పుట్టపర్తి: వనం అవినాష్
ఇదీ చదవండి: టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి


