మిథున్‌ రెడ్డితో పాటు మరో 50 మందిపై అక్రమ కేసులు | YSRCP Leaders Face Police Cases in Annamayya District | Sakshi
Sakshi News home page

మిథున్‌ రెడ్డితో పాటు మరో 50 మందిపై అక్రమ కేసులు

Oct 17 2026 8:19 PM | Updated on Oct 17 2026 8:37 PM

YSRCP Leaders Face Police Cases in Annamayya District

అన్నమయ్య జిల్లా: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదయ్యాయి. 

ఎంపీ మిథున్ రెడ్డిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. పుంగనూరు పీఎస్‌లో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరో 50 మందిపై కేసు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప, సుధీర్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, వంశీ, సహదేవ్ కూడా ఉన్నారు. 

 ఇదీ చదవండి: టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్‌: అవినాశ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement