AP CM YS Jagan Wishes All Workers A Happy Workers Day On The Eve Of May Day- Sakshi
Sakshi News home page

కార్మికులకు సీఎం జగన్‌ మేడే శుభాకాంక్షలు 

May 1 2021 10:23 AM | Updated on May 1 2021 2:51 PM

AP CM YS Jagan Wishes To All Workers On May Day - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి, ప్రపంచ పురోగతికి బాటలు వేసే శ్రామిక సోదర సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు’’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

చదవండి: విద్యార్థుల మంచి కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం జగన్‌
ఏపీ: జర్నలిస్టుల వైద్య సేవలకు నోడల్‌ ఆఫీసర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement