AP: రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది అదనపు ఎస్పీలు బదిలీ
Jan 31 2024 3:09 PM | Updated on Jan 31 2024 3:23 PM
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా 21 మంది అదనపు ఎస్పీ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.