Andhra Pradesh High Court Issued Key Orders On Illegal Structures - Sakshi
Sakshi News home page

AP High Court: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Sep 14 2022 7:02 PM | Updated on Sep 14 2022 7:49 PM

Andhra Pradesh High Court Issued key Orders on Illegal Structures - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించింది. ఈ‍ క్రమంలోనే అటవీ, రెవిన్యూ, పంచాయతీ, మున్సిపల్ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ బుధవారం ఆదేశాలిచ్చింది. ఆరు నెలల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 

చదవండి: (శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరణ)

Advertisement
 
Advertisement
Advertisement