వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్, కడపలో 12 ఖాళీలు | Aarogyasri Health Care Trust Recruitment 2021 Vacancies Kadapa | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్, కడపలో 12 ఖాళీలు

Jun 14 2021 12:47 PM | Updated on Jun 14 2021 12:49 PM

Aarogyasri Health Care Trust Recruitment 2021 Vacancies Kadapa - Sakshi

కడప జిల్లాలోని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కడప జిల్లాలోని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 12

అర్హత: మంచి అకడమిక్‌ రికార్డ్‌తో బీఎస్సీ(నర్సింగ్‌), ఎమ్మెస్సీ(నర్సింగ్‌), బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా డీ, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్, తెలుగు, ఇంగ్లిష్‌ చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వేతనం: నెలకు  రూ.12,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: విద్యార్హతలు, కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్, డోర్‌ నెం.57–98–1, అక్కయ్యపల్లి, శాస్త్రి నగర్, కడప చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 17.06.2021

► వెబ్‌సైట్‌: kadapa.ap.gov.in

మరిన్ని నోటిఫికేషన్లు:
ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌, 10 వేలకు పైగా ఉద్యోగాలు

NMDC Recruitment 2021: ఎన్‌ఎండీసీలో 89 పోస్టులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement