ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌, 10 వేలకు పైగా ఉద్యోగాలు

IBPS RRB 2021 Notification: Vacancy, Eligibility, Selection Process Check Here - Sakshi

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టే.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో..కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

► మొత్తం పోస్టుల సంఖ్య: 10,447
పోస్టుల వివరాలు: 
► ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌): 5096
► ఆఫీసర్‌ స్కేల్‌–1: 4119
► ఆఫీసర్‌ స్కేల్‌–2(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌): 25
► ఆఫీసర్‌ స్కేల్‌–2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌): 43
► ఆఫీసర్‌ స్కేల్‌–2(ట్రెజరీ మేనేజర్‌): 10
► ఆఫీసర్‌ స్కేల్‌–2(లా): 27
► ఆఫీసర్‌ స్కేల్‌–2(సీఏ): 32
► ఆఫీసర్‌ స్కేల్‌–2(ఐటీ): 59
► ఆఫీసర్‌ స్కేల్‌–2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌): 905
► ఆఫీసర్‌ స్కేల్‌–3: 151

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత,ఎంబీఏ,సీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామ్‌), సూచించిన పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.06.2021
► ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 28.06.2021

► ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేది: ఆగస్టు 2021
► ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష తేది: సెప్టెంబర్‌/అక్టోబర్‌ 2021
► వెబ్‌సైట్‌: https://www.ibps.in

మరిన్ని నోటిఫికేషన్లు:
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు

NMDC Recruitment 2021: ఎన్‌ఎండీసీలో 89 పోస్టులు

సదరన్‌ రైల్వేలో 3378 అప్రెంటిస్‌ ఖాళీలు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top