AP: భారీగా ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ | 60 Deputy Collectors And RDOs Transfered In AP | Sakshi
Sakshi News home page

AP: భారీగా ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

Oct 19 2023 7:06 PM | Updated on Oct 19 2023 7:26 PM

60 Deputy Collectors And RDOs Transfered In AP - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో భారీగా ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 60 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

ఉత్తర్వుల కాపీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Advertisement
 
Advertisement
Advertisement