అనంతపురం: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుల అవార్డులను ఎస్కేయూ మాజీ రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, జేఎన్‌టీయూ అనంతపురం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, హ్యుమానిటీస్ విభాగం ప్రొఫెసర్ టి. నారాయణ రెడ్డి అందుకున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న కృష్ణయ్య
ప్రొఫెసర్
శివకుమార్
ప్రొఫెసర్
నారాయణ రెడ్డి


