ప్రత్యేక
అలంకరణలో రాధాపార్థసారథి
విద్యుద్దీపాలంకరణలో అనంతపురంలోని ఇస్కాన్ మందిరం
జిల్లాలో శనివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు సందడిగా జరిగాయి. చిన్నికృష్ణులు, గోపికమ్మలు ఆకట్టుకున్నారు. తమ పిల్లలను తల్లిదండ్రులు అందంగా ముస్తాబు చేసి మురిసిపోయారు. పలు గ్రామాల్లో కృష్ణ పరమాత్ముడి విగ్రహాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఉట్లోత్సవాలు సందడిగా సాగాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకుని అనంతపురంలోని ఇస్కాన్ మందిరం కిటకిటలాడింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
●గోకుల కృష్ణా..
●గోకుల కృష్ణా..