విఘ్నేశ్వరుడి ఆశీస్సులుప్రజలందరిపై ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విఘ్నేశ్వరుడి ఆశీస్సులుప్రజలందరిపై ఉండాలి

Sep 14 2026 3:38 AM | Updated on Sep 14 2026 3:38 AM

మాజీ డిప్యూటీ సీఎం

బూడి ముత్యాలనాయుడు

దేవరాపల్లి: విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు ఆకాక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలు, సకల సంపదలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement