తెలివైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలు | - | Sakshi
Sakshi News home page

తెలివైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలు

Feb 6 2026 7:40 AM | Updated on Feb 6 2026 7:40 AM

తెలివైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలు

తెలివైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలు

● నవలా రచయిత యండమూరి

మాట్లాడుతున్న నవలా రచయిత యండమూరి

గొలుగొండ: విద్యార్థులు తెలివైన ఆలోచనలు చేసినప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ తెలిపారు. మండలంలోని కృష్ణదేవిపేటలో నేను సైతం చారిటబుల్‌ ట్రస్టు, అనకాపల్లి పోలీసుల సౌజన్యంతో గురువారం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ భవిష్కత్‌లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచన చేసుకుని, ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థుల ఆలోచన ప్రకారమే తల్లిదండ్రులు సహకారం ఉండాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాతవరం, కృష్ణదేవిపేట ఎస్‌ఐలు తారకేశ్వర్రావు, రుషికేశ్వర్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ట్రస్టు వ్యవస్థాపకుడు ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement