భగవద్గీత కంఠస్థ పోటీల్లో జిల్లాకు బహుమతులు
అక్షయ
ఈర్ల జ్యోతి
పి.హన్విక
సుమలత
అనకాపల్లి: విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రస్థాయి భగవద్గీత 12వ అధ్యాయం కంఠస్థ పోటీలు ఈనెల 25న విజయవాడలో జరిగాయి. ఈ పోటీల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన ఒకటో విభాగంలో పి.హన్విక (యలమంచిలి) ప్రథమ బహుమతి, నాలుగవ విభాగంలో పి. హేమ అక్షయ తృతీయ బహుమతి(యలమంచిలి), మహిళా విభాగంలో ఈర్ల జ్యోతి (కొత్తూరు, అనకాపల్లి) ద్వితీయ బహుమతి, ఎం. సుమలత (అనకాపల్లి) ప్రోత్సాహక బహుమతి గెలిపొందినట్లు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రముఖ్ శ్రీకాళహస్తి జిల్లా అధ్యక్షుడు డి.డి.నాయుడు, కోశాధికారి గోకవరపు రమేష్ గురువారం తెలిపారు.
భగవద్గీత కంఠస్థ పోటీల్లో జిల్లాకు బహుమతులు
భగవద్గీత కంఠస్థ పోటీల్లో జిల్లాకు బహుమతులు
భగవద్గీత కంఠస్థ పోటీల్లో జిల్లాకు బహుమతులు