కరుణ కురిసిన రాత్రి.. | - | Sakshi
Sakshi News home page

కరుణ కురిసిన రాత్రి..

Dec 25 2025 8:08 AM | Updated on Dec 25 2025 8:08 AM

కరుణ

కరుణ కురిసిన రాత్రి..

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

30న రామగిరి ప్రదక్షిణ

మునగపాక: మండలంలోని రామగిరి కొండపై స్వయంభూగా వెలసిన శ్రీ కోదండ సీతారామచంద్రమూర్తి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ నెల 30న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ధనుర్మాసంలో భాగంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా గిరి ప్రదక్షిణకు అవసరమయ్యే చర్యలు తీసుకుంటున్నామన్నారు. 30న సాయంత్రం 6 గంటలకు ఆలయ మెట్ల వద్ద నుంచి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ జగన్నాథపురం, నరేంద్రపురం, చెర్లోపాలెం గ్రామాల మీదుగా సుమారు 6 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగుతుందన్నారు.

కేథలిక్‌ దేవాలయంలో ఏసు జననందృశ్యాన్ని తిలకిస్తున్న క్రిస్టియన్‌ సోదరులు

సెంటినరీ బాప్టిస్ట్‌ చర్చిలో అలంకరణ

కరుణ కురిసిన రాత్రి.. 1
1/3

కరుణ కురిసిన రాత్రి..

కరుణ కురిసిన రాత్రి.. 2
2/3

కరుణ కురిసిన రాత్రి..

కరుణ కురిసిన రాత్రి.. 3
3/3

కరుణ కురిసిన రాత్రి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement