జాతీయ స్థాయి పోటీలకు ఎస్‌.రాయవరం విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు ఎస్‌.రాయవరం విద్యార్థిని

Nov 12 2023 1:32 AM | Updated on Nov 12 2023 1:32 AM

కావ్యకు జ్ఞాపిక అందజేస్తున్న హెచ్‌ఎం సత్యనారాయణ   - Sakshi

కావ్యకు జ్ఞాపిక అందజేస్తున్న హెచ్‌ఎం సత్యనారాయణ

ఎస్‌.రాయవరం: స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కర్రి కావ్య జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్టు పీడీ శ్రీనివాస్‌ శనివారం తెలిపారు. అండర్‌ – 17 విభాగంలో ఎంపికై నట్టు చెప్పారు. స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో కావ్య ప్రతిభ కనబరచిందన్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, ఉపాధ్యాయులు విద్యార్థినితోపాటు పీడీ శ్రీనివాసును అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement