నడకతో ఆరోగ్యం..నవ్వుతో ఆనందం | - | Sakshi
Sakshi News home page

నడకతో ఆరోగ్యం..నవ్వుతో ఆనందం

Nov 2 2026 1:41 AM | Updated on Nov 2 2026 1:41 AM

● రేంజర్‌ కోటేశ్వరరావు

డుంబ్రిగుడ: నడకతో ఆరోగ్యం, నవ్వుతో ఆనందం కలుగుతాయని రేంజర్‌ కె. కోటేశ్వరరావు అన్నారు. ఈ నినాదంతో బ్రిక్స్‌ సుస్థిర వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అరకులోని పైనరీలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యోగా, నడక, వ్యాయామాలతో పాటు నవ్వుల కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. గత వారం తుపాను ప్రభావంతో మూతపడిన అరకులోని పైనరీ ఆదివారం తిరిగి తెరుచుకుంది. ఈ కార్యక్రమంలో పైనరీ మేనేజర్‌ చంద్రశేఖర్‌, వీఎస్‌ఎస్‌ సభ్యులు భారతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement