9లో
● నేటి నుంచి టెన్త్ పరీక్షలు
● పకడ్బందీగా ఏర్పాట్లు
అక్షర సేద్యంలో అగ్రగామిగా నిలిచేందు కు ఏజెన్సీ విద్యార్థులు సిద్ధమయ్యారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాల సాధనే లక్ష్యంగా అటు అధికారులు, ఇటు ఉపాధ్యాయులు చేసిన 100 రోజుల కృషి నేటితో పరీక్షకు నిలవనుంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పది పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 7,804 మంది హాజరుకానున్నారు. విద్యార్థులకు రవాణా సమస్య తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య


