
సబ్సిడీ లేక ఇబ్బందులు పడుతున్నాం
ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులు పంపిణీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.ప్రైవేట్ వ్యాపారుల వద్ద డీఏపీ, యూరియాను అధిక ధరలతో కొనుగోలు చేసుకున్నాం.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పలు రకాల ఎరువులకు 50నుంచి 90శాతం వరకు రాయితీ లభించేది. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే ఎరువులు విక్రయించేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఎరువులను సబ్సిడీపై పంపిణీ చేయకపోవడం చాలా బాధకరం.
– కొర్రా గాసి, గిరిజన రైతు,
స్వర్ణయిగూడ, డుంబ్రిగుడ మండలం