ప్లేస్‌మెంట్ డ్రైవ్‌-2022లో ఎల్‌పీయూ ప్రభంజనం: భారీ ప్యాకేజీతో ప్లేస్‌మెంట్స్‌

LPU placement record 383 students with10 to 64 lakhs package 2021-22 - Sakshi

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్స్‌లో రికార్డు సృష్టించింది. 2022 ప్లేస్‌మెంట్లలో రూ. 10-  64 లక్షల వరకూ ప్యాకేజీలతో గత రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త ప్లేస్‌మెంట్ బెంచ్‌మార్క్‌ని తాకింది. అందుకే విద్యార్థులకు ఉద్యోగాలిచ్చేందుకు టాప్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. విద్యార్థులు రికార్డు సంఖ్యలో సూపర్ డ్రీమ్ ప్యాకేజీలను సాధించారు. 

2022 సంవత్సరంలో, అగ్రశ్రేణి కంపెనీలలో కొలువులు సాధించిన వారిలో అత్యధిక సంఖ్యలో ఏకంగా 431 మంది ఎల్‌పీయూ వారే  కావడం విశేషం. వీరిలో గూగుల్‌ లాంటి దిగ్గజాలు సంవత్సరానికి 10-64 లక్షల రూపాయల ప్యాకేజీతో ఎంపిక చేశాయి. బీటెక్‌ విద్యార్థి పాసౌట్, హరేకృష్ణ 64 లక్షల వార్షిక వేతనాన్ని సాధించారు. కాగా, 2022 బ్యాచ్‌కు చెందిన విద్యార్థి, అర్జున్ AI/ML డొమైన్‌లో 63 లక్షల ప్యాకేజీని అందుకున్నాడు. ఇద్దరూ బెంగుళూరు ఆఫీస్ నుండి పని చేస్తారు. అదేవిధంగా, అమెజాన్ తన విద్యార్థులను 46.4 లక్షల ప్యాకేజీతో ఎంపిక చేయగా, పలోల్టో వంటి కంపెనీలు 49.4 లక్షల ప్యాకేజీతో విద్యార్థులను నియమించుకున్నాయి. ఈ గణాంకాలతో ఎల్‌పీయూ సగటు ప్లేస్‌మెంట్ ప్యాకేజీ దేశంలోనే అత్యధికంగా ఉంది.

పరీక్ష, ప్రవేశ ప్రక్రియ గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.. bit.ly/3O4HouU

తమ విద్యార్థుల అద్భుతమైన ప్యాకేజీలు సాధించడంపై ఎల్‌పీయూ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ మిట్టల్ మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమ-ఆధారిత విద్యను పాఠ్యాంశాలుగా అందిస్తున్నామని చెప్పారు. ఏఐ, బ్లాక్‌చెయిన్ లేదా IOT లేదా 3D ప్రింటింగ్ లేదా స్థిరమైన నిర్మాణంలో నిర్దిష్ట ల్యాబ్‌లతో నిండి ఉన్న ప్రపంచ అతి కొద్ది విశ్వవిద్యాలయాలలో యూనివర్సిటీల్లో ఎల్‌పీయూ ఒకటిగా ఉండడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

10 లక్షల వరకు ఉన్న ప్యాకేజీలలో వేల సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. 2021కి, కాగ్నిజెంట్ లాంటి 2022 పెద్ద కంపెనీలు 1410+ మంది విద్యార్థులను రిక్రూట్ చేశాయి. క్యాప్‌జెమినీ 770+ మంది విద్యార్థులను, విప్రో 450+ మంది విద్యార్థులను, L & T టెక్నాలజీ 550+ మంది విద్యార్థులను, DXC టెక్నాలజీ 250+ మంది విద్యార్థులను రిక్రూట్ చేసింది. 10 లక్షల వరకు 250+ మంది విద్యార్థులను నియమించింది. ఇందుకు 300+ కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలతో టై-అప్‌లు, అత్యాధునిక క్యాంపస్, గొప్ప ప్లేస్‌మెంట్ రికార్డ్ ద్వారా విద్యార్థులకు హాట్ డెస్టినేషన్‌గా మారిందన్నారు. తమ యూనివర్శిటీలో 28 రాష్ట్రాలు, దాదాపు 50+ దేశాల నుండి విద్యార్థులు ఉన్నారు. భారతదేశంలోనే నిజమైన గ్లోబల్ ఎక్స్‌పోజర్‌ పొందే యూనివర్శిటీ అని చెప్పుకొచ్చారు. 

ఎల్‌పీయూ భారతదేశంలోని అన్ని ఇతర విశ్వవిద్యాలయాలను అధిగమిస్తోంది. ముఖ్యంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వంటి గ్లోబల్ ర్యాంకింగ్ సిస్టమ్స్ ద్వారా ర్యాంక్ చేయబడిన కొన్ని భారతీయ విశ్వవిద్యాలయాలలో ఒకటి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2022లో  ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీయూ  74వ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. ఈ ఘనత కూడా అగ్ర కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు దక్కలేదని చెప్పింది.

ఎల్పీయూ అకడమిక్స్‌పై విద్యార్థులు ఏం చెబుతున్నారో వినండి:

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2022లో, LPU దేశంలోని అగ్ర విశ్వవిద్యాలయాలలో (ప్రభుత్వం , ప్రైవేట్ రెండూ) 36వ స్థానంలో నిలిచింది. బిజినెస్ & ఎకనామిక్స్ సబ్జెక్ట్‌లో 2వ ర్యాంక్, క్లినికల్ & హెల్త్ సబ్జెక్ట్‌లో 8వ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్‌లో 9, ఇంజినీరింగ్ మరియు లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్‌లలో 10వ ర్యాంక్‌ను పొందింది.

అలాగే 2022 ఎల్‌పీయూ అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పరీక్ష, ప్రవేశ ప్రక్రియ గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..  bit.ly/3O4HouU
(అడ్వర్టోరియల్‌)

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top