శిక్షణకు ‘ఆదర్శ’ ప్రిన్సిపాళ్లు | - | Sakshi
Sakshi News home page

శిక్షణకు ‘ఆదర్శ’ ప్రిన్సిపాళ్లు

Nov 22 2026 2:53 AM | Updated on Nov 22 2026 2:53 AM

కుంటాల: ఆదర్శ పాఠశాలల్లో విద్య, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంతో హైదరాబాద్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల్లో నైపుణ్య లోపాలను గుర్తించడం, ప్రవర్తన, ఐసీటీ సమస్యల పరిష్కారంపై శిక్షణను నిర్వహించారు. కోర్సు డైరెక్టర్‌ డా. కందుకూరి ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి బజార్‌ హత్నూర్‌, కుంటాల, బంగారిగూడ ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్‌ ప్రసాద్‌, ఎత్రాజ్‌ రాజు, బి.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement